శ్రీవల్లి నామకరణం

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనటానికి మన వల్లి ఉదాహరణ (అంతకు మించి ;) మన పాప పుట్టగానే పాపయ కావాలని ఒక జలం జలం స్కూటిలో వీధెక్కింది, ప్రపంచాన్ని కామం కమ్మేసింది. పేద్ద ద్ద ద్ద ఇల్లాలు కళ్యాణమ్మ తన అనుభవ సారాన్నంతా చనుబాలతో రంగరించి తాగించేసింది కూతురికి.

సుబ్రహ్మణ్యంగారు పిల్ల పుట్టింది అని స్మశానంలో బట్టతల కి ఉన్న నాలుగు వెంట్రుకలు కళ్యాణమ్మ కష్టమర్ అయిన నాయీ బ్రహ్మణుని చేత పీకిచ్చుకున్నాడు. బారసాల చేసి పేరు పెట్టాలని తండ్రులందరూ తపన పడుతుంటే హక్కుగల వాడిగా సుబ్రహ్మణ్యంగారు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కి "శ్రీవల్లి" అని  సూచించారు. 

మరుక్షణం - కైలాసంలో 

శ్రీవళ్ళి దేవి ఉగృరాలయ్యి నువ్వు నీ భక్తులు నా పేరు చెడగొడుతున్నారు, మర్యాదగా ఆ నామకరణ క్షుద్రపూజ ఆపు లేదంటే  పుట్టింటికి వెళ్ళిపోతా అని  కుమార స్వామి దగ్గర క్రొధిక్తమైన అలక ప్రకటించింది. కుమారస్వామి ఖర్మరా తండ్రి ఏమిటి ఈ దరిద్రం నాకు ఈ సుంఠ భక్తుడవటం ఏమిటి, వాడి పెళ్ళానికి ఆడ పిల్ల పుట్టటం ఏమిటీ ఆ చండాలానికి నా భార్య పేరు పెట్టడం ఏమిటి  ఛ ఛ..  అనుకుంటూ శక్ఠి  ఆయుధాన్ని తీసుకుని నెమలెక్కి గుంతకొచ్చేసాడు. ఆయుధం తీసుకొని బట్ట బుర్రమీద ఒక్కటేసి ఒరే దరిద్రపు కుంక పేరు మార్చు నీ పిల్ల పేరు నా కాపురంలో చిచ్చు పెడుతుంది వెధవ వెదవ అని వాపోయడు. 

ఆ పేరు నచ్చిన కళ్యాణమ్మ కుట్రపన్ని స్వామి మీ భార్య పేరు శ్రీవళ్ళి  మా పాప పేరు శ్రీవల్లి ఒకటే ఎలా అవుతాయి. ఎలాగు కైలాసం నుంచి వచ్చారు నాకు మీరు ఒక బిడ్డని ప్రసాదించి వెళ్ళండి అని పట్టేసుకుంది.  మరుక్షణం వళ్ళీ దేవసేనలిద్దరు పరుగు పరుగున వచ్చి కుమారస్వామిని లాక్కెళ్ళి పోయరు.

అంతే పేరు ఖరారు అయిపోయింది - ఊరు వాడ అంతా వాళ్ళకి పాప అలియస్  పాపయ పేరు శ్రీవల్లి అని పాచిపోయిన పాడైపోయిన  మిఠాయిలు  విసురుకున్నారు.

Comments

Popular posts from this blog

పసితనం ఆటలు

పుచ్చిన పూ...లు దూల మ..లు

బిరుదు మర్యాద